Entrepreneurship లో 5 ప్రత్యేక ప్రయోజనాలు

Entrepreneurship లో 5 ప్రత్యేక ప్రయోజనాలు

రచన వివేక్ నామ తేది 20/02/2017

మీరు మీ 20 లేదా 30 లో ఉంటె,మరియు entrepreneurship ఆలోచన ఒకసారి కంటే ఎక్కువ వస్తే,అది ఒక పైప్ dream గా వ్రాయవద్దు.మనo అందరం ఏదో ఒక సమయం లో వ్యాపార ప్రారంభం గురించి అనుకుంటాము.ఆ ఆలోచన మన మనసులో వచ్చినప్పుడు,ఒక తెలివిగల మార్గం ఐస్-క్రీమ్ కోన్ నుండి dripping లేదా మనము జాబు పొందటానికి మరియు మన పని మిద నియత్రణను తెచ్చుకోవడం లేదా మేము ప్రపంచం లోని బహుళ –కోటీశ్వరుల గురించి విన్నాము,మరియు సొంతం గా ధనవంతులు కావడానికి నూతనంగా fantasizing మొదలుపెడతారు. అయితే, యువ వయస్కుల కి ప్రత్యేక ప్రయోజనాలు,అత్యంత వ్యూహాత్మక సమయం కూడా ఈ యొక్క దశలో లభిస్తుంది.

1.దీర్ఘకాల సంభావ్య: మీరు సృషించి విజయవంతమైన వ్యాపారాన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించండి.ఇది లాభదాయకంగా మరియు స్థిరం గా మరియు 6 సంఖ్యల జీతాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి మీకు తోడ్పడుతుంది.ఈ సెటప్ నిరవధికంగా కొనసాగించుకోవచ్చు అనుకోండి మరియు మీ పనిని మీరు అనoదించండి.మీరు ఫలితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా, సాధ్యామైనంత కాలం జత-బహుమతుల కోసం చూస్తున్నారా.అలా అయితే,మీ వ్యాపారాన్ని ఎంత తొందరగా విలు అయితే అంత తొందరగా మొదలు పెట్టండి.అవును,ఇది ఒక సానుకూల దృష్టాంతంలో,కాని సాధించతగ్గది,ఇది 2 లేదా 3 ప్రయత్నాలు తీసుకుంటే ఒక విజయవంతమైన enterprise నిర్మించడానికి తోడ్పడుతుంది. చివరి గా,మీరు వ్యాపారవేత్తగా ఎక్కువ సమయం గడిపితే,దీర్ఘకాల ఫలితాలను చూస్తారు.

2.రిస్క్ సహనం : దానిని ఎదుర్కొనడం: అన్ని స్టార్ట్-అప్స్ ఇది చేయటానికి చేయాలి అనుకోవడం లేదు.మీరు వాస్తవిక,వయస్సు తో సంబధం లేకుండా వుండాలి.ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు చాల డిమాండ్,ఎక్కువ పెట్టుబడులు,టైం మరియు డబ్బు రెండు,మరియు మీరు రిస్క్ పేస్ చేయాల్సి వుంటుంది,ఆర్ధిక మరియు ప్రస్తుత కెరీర్ లేదా “బ్యాక్-అప్” ప్రమాదంలో పడే అవకాశం వుంది.కేవలం ఆర్ధిక మర్కెట్స్ లో జరుగుతుంది,మీరు యువ,నీకు భాద్యతలను,కొన్ని కట్టుబాట్లు మరియు losses ని తక్కువ చేయటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.అందువలన,వ్యాపారాన్ని తొందరగా ప్రారంభించడం వలన సంభావ్య నష్టాలు తగ్గించవచ్చు.

3.శక్తి మరియు ప్రేరణ: స్టార్ట్-అప్ ని నడిపించాలి అంటే చాల పని వుంటుంది.అది మర్చిపోవద్దు. రాతి పైన రాసినట్లు కాకపొయిన కూడా,యువ నిపుణులు వారి పెద్ద వారి కంటే ఎక్కువ శక్తి,ప్రేరణ మరియు ఉత్సాహంతో ఉంటారు.బహుశ మీరు తదుపరి కొన్ని దశాబ్దాలు యువత కి మార్గదర్శకుడి గా ఉంటావేమో,కానీ కచ్చితంగా మాత్రం కాదు.ప్రతి సంవత్సరం,మీ శక్తి మరియు ప్రేరణ తగ్గుతుంది,వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయనుకోండి ,ప్రయోజనాన్ని పొందవచ్చు.

4.స్వీకృతి: యువత మరింత స్వీకృతి గా వుంటారు.కారణం వాళ్ళు నియామకాలను మరియు పద్దతులను ప్రొఫెషనల్ ప్రపంచానికి తెలియ చేయడానికి చాల తక్కువ టైం ని కలిగి వుంటారు మరియు ఆదర్శాలకి తక్కువ కట్టుబడి ఉంటారు.కారణం సాంకేతిక వయస్సు ఒక పెద్ద బాగం.మనం రోజు ప్రధాన సాంకేతిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాము,మరియు కంపెనీస్ జీవించడానికి కొత్త సంకేతికతలను స్వీకరించడo ఒకటే మార్గం. మీ 20 మరియు 30 లలో,కొత్త టెక్నాలజీలు గుర్తించడం మరియు ఈ టెక్నాలజీలను కలుపుకొని వెళ్ళడానికి అవకాశం వుంటుంది.మరియు సాంకేతికతల అభివృద్ధి రేట్ చాల వేగంగా పెరగనుంది.కావున,మీరు చాల తొందరగా వ్యాపారాన్ని ప్రారంభించి మరియు అందరి కంటే కొంచం ధైర్యాన్ని కలిగి వుంటారు.

5. సీరియల్ వ్యవస్థాపకత: ఎక్కువ మంది వ్యవస్థాపకులు ఎవరైతే అత్యంత ఇష్టం గా వ్యవస్థాపకత అనేక వ్యాపారాలు,తమ సొంత హక్కులతో సీరియల్ వ్యవస్థాపకత గా మారుతోంద.ఇది వారు నిజం గా దీనికోసమే జన్మించి ఉంటారు.మరియు,చాల బాగం,కొత్త వ్యాపారాలు గతంలో వున్న దాని కంటే మెరుగైన కొత్త రకమైన ఆలోచనతో యువత ముందుకు వస్తుంది.మునపటి వ్యవస్థాపకులకి మనం ధన్యవాదాలు తెలపాలి,అనుభవాన్ని ఇచ్చినందుకు,పరిచయాల జాబితా మరియు విస్తృత కోణం పెరుగుతునందుకు.మేకు మొదలు పెట్టె మొదటి వ్యాపారాన్ని మీ 20 లేదా 30 లో స్టారమొదలు పెడితే మరి కొన్ని వ్యాపారాలు ప్రారంబించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.ముఖ్యం గా ,మీరు ఎక్కువ సంభావ్య అనుభవం పొందుతారు,మైర్యు మీరు ప్రారంభించిన వ్యాపారాల సంఖ్య పెరుగుతుంది.దూరం గా ఉండే సంభావ్య కోసం వేచి చూడకూడదు.

ఈ కారణాల వలన మీరు 20 లో లేదా 30 కన్నా తక్కువ ఉన్నపుడే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.లేదా మేకు 40 లేదా దాటాక పెడితే మే పడవ తప్పినట్లే. వ్యాపారాన్ని ఇంకా కొంచం సమర్దవంతంగా చేయటానికి,విస్తరించడానికి పాత వ్యవస్థాపకుల యొక్క అనుభవం,నిర్ణయం-తెసుకునే సామర్ధ్యo,ఇలాంటివి ఉపయోగ పడతాయి. కొన్ని పరిశోధనలు,మీ ఆలోచనలను అన్వేషించడానికి మరియు మీ లాంటి యువత కి శక్తి ని వ్యాపారంలో లో పెట్టడానికి. విషయాలు ఎలా వున్నా,మీరు చేసిన దానికి ఆనందంగా ఉంటాం.

By Jayson DeMers CEO of AudienceBloom & author of the ebook, ”The Definitive Guide to Marketing Your Business Online”