ఇజ్రాయెల్ స్టార్టప్

ఇజ్రాయెల్ స్టార్టప్

రచన వివేక్ నామ తేది 18/02/2017

ఇజ్రాయెల్ లో ఒరాకిల్ యొక్క స్టార్ట్-అప్  క్లౌడ్ accelerator కార్యక్రమము 
 
ఒరాకిల్  అనే సంస్థ ఇజ్రాయిల్ స్టార్ట్-అప్స్ డెవలప్ చేయటం కోసం స్టార్ట్-అప్ క్లౌడ్ accelerator ప్రోగ్రాం క్లౌడ్ సాంకేతికతలు లేదా క్లౌడ్ లో వున్న  దిని సాంకేతికతలు,అనే ప్రోగ్రాం చేస్తునట్లు రాయిటర్స్ చెప్పారు.
 Uzi Navon, ఒరాకిల్ ఇజ్రాయిల్ తో కలిసి పనిచేసి 20 వార్సికోత్సవం సందర్భంగా మాట్లడుతూ ఒరాకిల్ గత 2దశాబ్దల నుండి, ఇ సంస్థ కొత్త ఆవిష్కరణల కోసం ఇజ్రాయిల్ స్టార్ట్-అప్స్ కోసం పని చేస్తుంది.
2016 April లో, ఇండియాలో  పైలట్ కార్యక్రమాన్ని మరియు ఇంకా కొన్ని కేంద్రాలలో త్వరలో ప్రకటిస్తారు. ఒరాకిల్ ఈ మల్టీ మిలియన్ డాలర్ కార్యక్రమం  కానీ ప్రతి సెంటర్ లో ఎంత పెట్టుబడి పెడతారో మాత్రం బహిర్గతం చేసారు.
2003లో,స్థాపించబడిన ఒరాకిల్-ఇజ్రాయిల్ రెండిటి పరస్పర సహకారం మరియు గవర్నమెంట్ మద్దతు తో    స్టార్ట్-అప్స్, ఒరాకిల్ యొక్క ప్రారంభ స్టార్ట్-అప్ క్లౌడ్ accelerator ప్రోగ్రాం, , దాని యొక్క సమర్ధత కేంద్రం,  ఏర్పాటు చేసారు.36 కంపెనీలు ఈ సమర్ధత కేంద్రం లో కలిసి పని చేయటానికి అనుమతి పొందాయి.మొత్తం కలిపి $150 మిలియన్ అంచనా నిష్కమిస్తుంది.
Tel Aviv ఒరాకిల్ పరిశోధన మరియు అభివృధి బృందం సభ్యుల ద్వారా అమలు చేయబడుతుంది. ఈ ప్రోగ్రాం 6 నెలలు సాంకేతికత మరియు వ్యాపార  సలహాదారుడు గా,ఆధునిక సాంకేతికత ,ఒరాకిల్ వినియోగదారులు కు, మరియు భాగస్వాములు మరియు పెట్టుబడిదారులకు  అందచేస్తుంది.
ఒరాకిల్,  అతున్యత సలహాదారుడుగా, సహా పని సంస్థ(co-working space),40000+వినియోగదారులకు మరియు భాగస్వాములు మరియు పెట్టుబడిదారులకు,మరియు  ఉచిత ఒరాకిల్  క్లౌడ్ క్రెడిట్స్ కు ప్రవేశం కల్పిస్తుంది.ఈ కార్యక్రమాన్ని sr.vp ఐన ప్రోడక్ట్ డెవలప్మెంట్ రెగ్గీ బ్రాడ్ఫోర్డ్ స్వయంగా పరిసిలిస్తునాడు.
ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న స్టార్ట్-అప్స్ , ప్రక్రియ లో కలిగిన పిత్చ్ మరియు ఇంటర్వ్యూ సెషన్స్ ఒరాకిల్  మరియు పరిశ్రమల అధికారులతో ఏర్పాటు చేసారు. ఒక సముదాయం  నుండి 5 స్టార్ట్-అప్స్  ఎంపిక చేస్తారు.రెండు సముదాయంలను ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తారు.ఇందులో ఎంపిక ఐన స్టార్ట్-అప్స్ కి తర్వత 6 నెలలు జరిగే ప్రోగ్రాం లో పాల్గొనడానికి అవకాశం కల్పించబడుతుంది.