నిzఅమబద్ స్యాండ్‌బొక్స్

నిzఅమబద్ స్యాండ్‌బొక్స్

రచన వివేక్ నామ తేది 14/02/2017

తెలంగాణా ప్రభుత్వం యొక్క ICT విధానం, IT సంస్థలకు కార్యకలాపాలు ఏర్పాటు చేయటానికి మరియు ద్వితీయ శ్రేణి ప్రాంతాలలో రెండు ఇంక్యుబెటర్లని, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 3 స్థానాలో నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తుంది (ఇది చదవండి  http://startup2day.in/story-fullview/kakatiya-sandbox-for-tier2-entrepreneurship-in-telangana-).దిన్ని నిజామాబాద్ లో మొట్ట మొదటి సామజిక ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించారు.సోషల్ ఇన్నోవేషన్ కోసం కాకతీయ హబ్’,తెలంగాణా IT కార్యదర్శి Mr.జయేష్ రంజన్ వన్డే డెవలప్మెంట్ లో సంభాషణ లో భాగంగా ప్రకటన చేసారు,అంతర్జాతీయ సామజిక వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ సమావేశం కాకతీయ sandbox ద్వారా హోస్ట్ చేయబడుతుంది.

నిజామాబాద్ లో 50,000 చ.మీ తో నాలుగు అంతస్తులు నిర్మించడం,దీనికి నిధులు తెలంగాణా ప్రభుత్వం సమకూరుస్తుంది మరియు కాకతీయ sandbox అమలు పరుస్తుంది.ఈ హబ్ గ్రామీణ incubator ద్వారా సహాయం చేయడానికి మరియు గ్రామీణ Entrepreneurs మార్గదర్శకం చేయటానికి పని చేస్తుంది మరియు ఆలోచనలు ప్రోత్సహించడానికి తప్పనిసరిగా పర్యావరణ వ్యవస్థ ఇవ్వాలని మరియు వ్యవస్థాపకతని అట్టడుగు స్థాయిలో పెంచడానికి అవసరం అవుతుంది.

ఈ incubator దేశం లోని అన్ని incubators ఎలా పనిచేస్తాయో ఇది కూడా ఆ పద్ధతి లోనే పని చేస్తుంది మరియు కాకతీయ sandbox స్థాపకుడు Mr.రాజు రెడ్డి(Entrepreneur,స్థాపకుడు మరియు మాజీ సీఈఓ-సియర్రా అట్లాంటిక్),Mr.ఫణింద్ర సామ(RedBUS స్థాపకుడు), కాకతీయ sandbox సహ వ్యవస్థాపకుడు,దేశ్పాండే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన Dr.దేశ్పాండే ,10 సంవత్సరాల క్రితమే భారతదేశం లో sandbox కాన్సెప్ట్ ని పరిచయం చేసాడు,వీళ్ళు అందరు మద్దతు నిస్తారు. sandbox ecosystem మొదలు పెట్టడానికి ముఖ్య కారణం సామజిక ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత పెరిగే వాతావరణాన్ని అందించడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభ ఆలోచనలను ప్రోత్సహిo చడం ముఖ్య లక్ష్యం గా రూపొందించారు.