పేట్‌మ్ బ్యాంక్

పేట్‌మ్ బ్యాంక్

రచన వివేక్ నామ తేది 13/02/2017

paytm వ్యవస్థాపకుడు మరియు CEO విజయ్ శేఖర్ శర్మ ప్రకటన ఏమనగా భారత దేశం యొక్క రిజర్వు బ్యాంకు,paytm బ్యాంకు అనుమతి లాంచనప్రాయం గా 5 నెలల నిరీక్షణ తర్వాత ప్రకటన వెలువడింది.

ఈ సంస్థ దాని మొదటి కార్యకలాపాలు మరియు సేవలు ఫెబ్రవరి 2017లో, భారత దేశం లోని ఉత్తరప్రదేశ్ లో ప్రరంబించడానికి ఆపై గౌహతి మరియు ఈశాన్య రాష్టాలలో విస్తరించాలి అనుకుంటుంది. చెల్లింపుల ద్వారా బ్యాంకు రూ.400 కోట్ల మూలధనం తో తన కార్యకలాపాలను ప్రరంభింకానున్నది,మరియు మొదటి దశలో బ్యాంకు సుమారు గా 1,00,000 బ్యాంకింగ్ ప్రతినిధులని కలిగి వున్నది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్టం లో 200 మిలియన్ పర్సులు,ప్రస్తుత మరియు పొదుపు ఖాతాల లక్ష్యంగా యోచిస్తోంది .

paytm చెల్లింపులు అంటే ఏమిటి

paytm బ్యాంకు అనేది భారత దేశం రిజర్వు బ్యాంకు యొక్క కొత్త ఆలోచన ,అది చెల్లింపుల కోసం బ్యాంకు కి వచ్చే వాళ్ళకోసం మరియు బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా వినియోగదారులకి దగ్గరా చేయటం కోసం,ఇంతకు ముందు లాగా కాకుండా,స్మార్ట్ ఫోన్ వాడకం ద్వారా బ్యాంకింగ్ దగ్గర చేయాలి అని యోచిస్తుంది.ఈ బ్యాంకు ప్రస్తుతం ప్రతి వినియోగదారునికి INR. పరిమితి 1,00,000 వున్నది.ఆ పరిమితి మున్ముందు పెంచాలి అనుకుంటుంది.

ఇండియా యొక్క రిజర్వు బ్యాంకు నవంబర్ 2014 లో ప్రకటించిన అనుమతి మార్గదర్శకాలు మరియు 41 మంది దరకాస్తు చేసుకుంటే 11 మందికి ఆమోదం తెలిపింది.రిజర్వు బ్యాంకు నుండి అనుమతి పొoదిన 11 బ్యాంక్స్ నుండి ముగ్గురు దరకాస్తుదారులు విరమించుకున్నారు.ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంకు లిమిటెడ్ మొదటి చెల్లింపుల బ్యాంకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా మరియు రాజస్థాన్ లో రెండు వారల వ్యవధిలో 1,00,000 కు పైగా ప్రారంభ వినియోగదారులను సంపాదించుకుంది.ఇంకా కొన్ని ఆదిత్య బిర్లా నోవో,రిలయన్స్ ఇండస్ట్రీస్,వోడఫోనే అండ్ టెక్-మహీంద్రా.

పేమెంట్ బ్యాంకు చేయగలిగిన పనులు.

.ఒక వినిగయోగదారునికి 1,00,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

.డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయటం.

.హ్యాండ్ విదేశి ఉపశమనాలు(వ్యక్తిగత/కరెంట్ ఒక/సి) .

.మ్యూచువల్ ఫండ్స్, బీమా, పెన్షన్, ఉత్పత్తుల పంపిణి .

.శాఖలు, ATM, వ్యాపారం ప్రతినిధులను ఏర్పాటు చేయటం.

.ఎక్కువ డబ్బులు రోజు ఎక్కువ లావాదేవీలు 1,00,000 కంటే డిపాజిట్ రోజు చివరికి.

పేమెంట్ బ్యాంకు చేయలేని పనులు

.వినియోగదారులకి అప్పు ఇవడం.

.NRI డిపాజిట్లు తెసుకోవడం .క్రెడిట్ కార్డ్స్ ఇవడం.

.ఒక NBFC అనుబంధ సంస్థను ఏర్పాటు చేయటం.