పేట్‌మ్ అప్‌డేట్

పేట్‌మ్ అప్‌డేట్

రచన వివేక్ నామ తేది 12/02/2017

yes-బ్యాంకు ఇ రోజు yes- fintech ఒక బిజినెస్ యాక్సిలేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, T-hub సహకారం తో, ఇది తెలంగాణ లో పుట్టిన – వేగవంతమయిన స్కేలింగ్ వేదిక,స్టార్ట్-అప్స్ చాల తొందరగా పెరగడానికి ఇది సహకారం అందిస్తుంది.

yes-బ్యాంకు,భారత-దేశం లో 5th అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు, FinTech స్పేస్ మరియు ఇండియన్ స్టార్ట్-అప్స్ యొక్క ప్రాధమిక దృష్టితో T-hub తో కలిసి పనిచేయటానికి MOU మిద ఇ april 2016 లో సంతకం చేసాయి.

ఒప్పందం ప్రకారం,Yes-bank world class center(COE) కోసం fintech స్టార్ట్-అప్స్ at T-hub:

Yes-బ్యాంకు సహకారం మరియు మద్దతు 100 కు పైగా fintech స్టార్ట్-అప్స్ గల దేశం లో కొత్త ఆర్ధిక