ఎస్టోనియా స్టార్టప్

ఎస్టోనియా స్టార్టప్

రచన వివేక్ నామ తేది 14/02/2017

ఎస్టోనియా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేసారు,EU దేశస్తులు కానీ వారిని అనుమతినిస్తుంది,వాళ్ళు వచ్చి ఎస్టోనియా స్టార్ట్-అప్స్ కి పరస్పర సహకారం అందించాలి,లేదా,ఉన్న స్టార్ట్-అప్స్ ని మార్చుకోవడం,లేదా,కొత్త స్టార్ట్-అప్స్ ని ఏర్పాటు చేసుకోవడం వంటి వాటి ఫై నిబంధనలను సులువు చేసింది.

ఇతర స్టార్ట్-అప్ వీసా కార్యక్రమాల తో పోలిస్తే, ఈస్టొనియన్ అక్కడ పని చేయటానికి లేదా వీసా పొందటానికి మరియు స్టార్ట్-అప్ పారిశ్రామికవేత్తలకు ,ఎవరైతే కొత్త కంపెనీ పెతుకోవదినికి లేదా ఉన్న కంపెనీ ని ఈస్టొనియన్ కి మార్చుకోవాలి అనుకుంటున్నారో,అలాగే ఎవరైతే ఈస్టొనియన్ స్టార్ట్-అప్స్ లో ఉద్యోగాల కోసం తయారు గా ఉన్నారో ,వారి కోసం భిన్నమిన ప్రిఫరెన్షియల్ నిబంధనలు ప్రవేశపెడుతున్నారు,Mari vavulski చెప్పిన దాని ప్రకారం,ఇది కూడా ఒక కొత్త కార్యక్రమమం ప్రారంభం చేయటానికి కారకులైన మరియు ఈస్టొనియ లో పెద్ద స్టార్ట్-అప్, ఈస్టొనియన్ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ ని బలోపేతం చేయటానికి అక్కడ గవర్నమెంట్ చొరవ తీసుకుంటుంది.

ఇంకా, ఇది తాత్కాలిక నివాస అనుమతి వరకు లేదా ఒక స్టే వీసా ఐదు సంవత్సరాలు వరకు గాని రెండు సదుపాయాలని కల్పిస్తుంది. కొత్త స్టార్ట్-అప్ వీసా కార్యక్రమం తగినంత ప్రోత్సహం ఈస్టొనియన్ స్టార్ట్-అప్స్ కి అందుతుంది అనుకుంటు,మరింత మంది విదేశి ఉద్యోగులను నియమించు కోవడం,తద్వారా కొత్త విలువైన సభ్యులతో సంఘం ఏర్పాటుకు తోడ్పాటునందించారు.ఇందులో “vavulski” ని కూడా కలిపారు.

వీసా పొందటానికి అర్హతలు:

స్టార్ట్-అప్ వీసా యొక్క ప్రాధాన్యత పదాలకు అర్హత పొందటానికి, స్టార్ట్-అప్స్ తప్పనిసరిగా మీ మరియు మీ జట్టు మరియు మీ వ్యాపార కార్యకలాపాల గురించి తెలిపే ఒక దరకాస్తు ని నింపాల్సి వుంటుంది,అప్పుడు ఆ దరకాస్తు ఈస్టొనియన్ స్టార్ట్-అప్ సంఘం లో కొంత మంది చే విశ్లేచించబడుతుంది.

కొత్త ప్రారంభ వీసా, విదేశి స్టార్ట్-అప్స్ ప్రారంబించిన వాళ్ళు కూడా ఎటువంటి ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు లేకుండా వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు చేసేలా, ఒక ముఖ్యమైన దశ తర్వాత ఈస్టోనియని మరింత ఆకర్షణీయంగా మరియు అంతర్జాతీయం గా అభివృధి చేయడానికి ఉపయోగపడుతుంది.

స్టార్ట్-అప్ వీసా కార్యక్రమం గురించి వివరాలు స్టార్ట్-అప్ ఈస్టోనియా లో చూడవచ్చు. website: http://startupestonia.ee/.